District Reorganization
-
#Andhra Pradesh
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Published Date - 05:07 PM, Wed - 13 August 25