District Incharge Ministers
-
#Telangana
ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన తెలంగాణ సర్కార్
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమించింది తెలంగాణ సర్కార్.కరీంనగర్ ఇంచార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక్ ఇంచార్జిగా కొండా సురేఖ, ఆదిలాబాద్ ఇంచార్జిగా సీతక్క, నల్గొండ ఇంచార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ ఇంచార్జిగా జూపల్లి కృష్ణారావులను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు […]
Date : 24-12-2023 - 8:29 IST