Disc Brake
-
#automobile
Drum Brake vs Disk Brake : డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్, ఏ సేఫ్టీ ఫీచర్ ఉన్న బైక్ మంచిది..?
బైక్‌లను నడిపే వారు చాలా మంది ఉన్నారు, కానీ వారికి డిస్క్ బ్రేక్ - డ్రమ్ బ్రేక్ మధ్య తేడా తెలియదు. కొత్త బైక్‌ను కొనుగోలు చేసే ముందు, రెండు బ్రేకింగ్ సిస్టమ్‌లు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయో, ఏ బ్రేకింగ్ సిస్టమ్ మెరుగైన నియంత్రణను అందిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోండి?
Published Date - 12:41 PM, Fri - 23 August 24