Director Harish Shankar Helps
-
#Cinema
Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి వార్తల్లో నిలిచారు. మాములుగా అయితే వివాదాస్పద వార్తలతో ఎక్కువగా నిలుస్తుంటారు..కానీ ఈసారి మాత్రం సాయం చేసి వార్తల్లో నిలిచారు. రోడ్ ఫై ఒక కారు నిలిచిపోవడం చూసిన హరీష్ అండ్ మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్..వెంటనే తమ కారుదిగి.. ఆ కారు సమస్య ఏంటో తెలుసుకొని.. స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు. కానీ స్టార్ట్ కాకపోయేసరికి..స్వయంగా ఎండలో ఆ కారును తోస్తు కనిపించారు. దీనిని స్థానికులు వీడియో […]
Published Date - 01:23 PM, Thu - 14 March 24