Dips
-
#Telangana
Paddy Dips: వరి వేస్తే ఉరేనా..? రికార్డు స్థాయిలో తగ్గిన విస్తీర్ణం!
సరిపడ నీటి వసతి, 24 గంటల కరెంట్ సరఫరా ఉన్నప్పటికీ వరిసాగు చేయడానికి తెలంగాణ రైతాంగం వెనుకంజ వేస్తోంది. తెలంగాణలో గత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైన వరి సాగు ప్రస్తుత పంట సీజన్‌లో 35 లక్షల ఎకరాలకు పడిపోయింది.
Published Date - 01:33 PM, Mon - 28 February 22