Dinesh Gundu Rao
-
#India
Basanagouda Patil Yatnal : మంత్రి భార్యపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్
Basanagouda Patil Yatnal : మంత్రి రావు సతీమణి తబస్సుమ్‌రావును ఉద్దేశించి ‘పాకిస్థాన్‌లో సగం తన ఇంట్లో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యత్నాల్‌పై తబస్సుమ్‌రావు ప్రైవేట్‌గా కేసు పెట్టారు. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఆగస్టు 29న ఆమె పిటిషన్‌ను స్వీకరించారు , అక్టోబర్ 16న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే యత్నాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యే యత్నాల్ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. .
Published Date - 02:58 PM, Thu - 17 October 24