'Dilli Chalo' Protest
-
#India
‘Delhi Chalo’ Protest :’ఢిల్లీ చలో’ కార్యక్రమంలో విషాదం
రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం (Delhi Chalo’ Protest)లో విషాదం చోటుచేసుకుంది. 79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) శంభు సరిహద్దు (Shambhu Border) దగ్గర గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈయన మరణంతో విషాదం నెలకొంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ చట్టం, రుణమాఫీ, రైతులకు ఫించన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిసాన్ […]
Published Date - 04:44 PM, Fri - 16 February 24