DigitalTransformation
-
#Business
AI : హైదరాబాద్ టు గ్లోబల్- సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో కొత్త శకం సృష్టిస్తున్న క్వాలిజీల్!
ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజనీరింగ్ సేవలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న క్వాలిజీల్ సంస్థ, హైదరాబాద్ నగరాన్ని తన గ్లోబల్ డెలివరీ కార్యకలాపాలకు గుండెకాయగా తీర్చిదిద్దుకుంది
Date : 14-05-2026 - 5:44 IST