Digital Arrest Scam
-
#Speed News
CP CV Anand : హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల నయా పంథా
CP CV Anand : సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి.
Published Date - 11:33 AM, Sat - 9 November 24 -
#Business
Online Shopping Scams: దీపావళికి ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా? సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త!
మీరు కాల్ లేదా వీడియో కాల్‌లో తెలియని వ్యక్తులతో కనెక్ట్ కాకూడదు. తెలియని వ్యక్తికి డబ్బు బదిలీ చేయవద్దు. వాట్సాప్ లేదా స్కైప్ ద్వారా ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఏ అధికారిక పని చేయదని గుర్తుంచుకోండి.
Published Date - 11:44 AM, Sun - 27 October 24 -
#Special
Digital Arrest scam: డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు ?
డిజిటల్ అరెస్టులో నేరస్థుడు బాధితుడిని మానసికంగా ప్రభావితం చేస్తాడు. నేరస్థుడు ఆన్‌లైన్ ద్వారా ఎవరినైనా బుట్టలో పడేస్తాడు. ఎదో రకంగా మాయమాటలతో తనవైపుకు తిప్పుకుంటాడు. ఇందులో వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ ద్వారా బాధితుడిని మోసం చేస్తాడు. నేరస్థుడు పోలీసు అధికారిగా లేదా ఏదైనా ప్రభుత్వ ఉన్నత అధికారిగా నటిస్తూ బాధితుడిని తీవ్రంగా భయపెడతాడు.
Published Date - 12:51 PM, Fri - 30 August 24