Diabetes Benefits
-
#Life Style
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Diabetes: కొబ్బరి నీరు ఈ సహజ పానీయంలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఈ కొబ్బరి నీటిని చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కొబ్బరి నీరు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది.
Date : 04-10-2022 - 9:30 IST