Diabetes And Blood Sugar
-
#Health
Diabetes And Blood Sugar: డయాబెటిస్, బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే ఏ పండు తినాలి..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ రోగులు (Diabetes And Blood Sugar) ఎల్లప్పుడూ కేలరీల లెక్కింపుపై శ్రద్ధ వహించాలి. ఏదైనా పండు తినేటప్పుడు ఒక పండులో 15 గ్రాముల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి.
Date : 17-01-2024 - 10:15 IST