Dhoni IPL Retirement
-
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీపై షాకింగ్ కామెంట్స్.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ కారణాలు చెప్పిన జాదవ్..!
ఐపీఎల్ నుంచి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) రిటైర్‌మెంట్ గురించిన వార్తలు కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లో రిటైర్మెంట్(Retirement) తీసుకుంటాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అది జరగలేదు.
Published Date - 11:35 AM, Sat - 15 April 23