Dhandoraa Movie Press Meet
-
#Cinema
నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji
Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య పదాలు వాడినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నానని, […]
Date : 24-12-2025 - 4:14 IST