Devices
-
#Life Style
Holi : హోలి ఉత్సవం.. మీ డివైసులను రక్షించుకునే మార్గాలు !
అందుకే నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మీ డివైసులను రక్షించుకునే కొన్ని సులభమైన మరియు సమర్ధవంతమైన మార్గాలు ఇవ్వబడ్డాయి అవేంటో తెలుసుకుందా.
Published Date - 12:45 PM, Fri - 14 March 25 -
#Technology
Malware In Phone : గవర్నమెంట్ ఫ్రీ టూల్.. ఇక మీ ఫోన్ లోని వైరస్ లు ఖతం
మీకు ఫోన్ ఉందా .. జర భద్రం.. ఏది పడితే ఆ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవద్దు.. అలా చేస్తే మీకు తెలియకుండానే .. మీ ఫోన్ లోని ముఖ్య సమాచారం పోయే ముప్పు ఉంటుంది..ఈ తరుణంలో మన ఫోన్లలో మనకు తెలియకుండానే దాగి ఉన్న ప్రమాదకర మాల్ వేర్లను(Malware In Phone) వేళ్ళతో సహా పెకిలించే రిమూవల్ టూల్స్ ను కేంద్ర సర్కారు అందిస్తోంది..
Published Date - 07:08 AM, Sat - 10 June 23 -
#Technology
WhatsApp for Windows: ఒకేసారి 4 డివైజ్‌లలో వాట్సాప్ వాడుకునే ఛాన్స్.. Windows కోసం సరికొత్త WhatsApp
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్..
Published Date - 07:00 PM, Thu - 23 March 23