Devi Sri Brother
-
#Cinema
Devi Sri : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఇంట సంబరాలు..
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ (Devi Sri) ఇంట సంబరాలు మొదలయ్యాయి.దేవి శ్రీ తమ్ముడు సింగర్ సాగర్ (Singer Sagar) తండ్రయ్యాడు. గురువారం పండంటి మగబిడ్డకు ఆయన భార్య జన్మనిచ్చింది..ఈ విషయాన్నీ స్వయంగా సాగర్ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఈ వార్త చూసి సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019 లో డాక్టర్ మౌనికని సాగర్ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. కాగా ఈ జంటకి గతంలోనే […]
Date : 23-02-2024 - 1:29 IST