Dev Deepawali
-
#India
Kashis Dev Deepawali : కాశీలో దేవ్ దీపావళి.. 84 ఘాట్‌లలో 17 లక్షల దీపాలు
Kashis Dev Deepawali : ఈసారి ఘాట్‌లను అలంకరించే దియాలు మహిళా సాధికారతకు అంకితం చేయబడతాయి, అంతేకాకుండా.. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కూడా కాశీ ఘాట్‌లపై నివాళులు అర్పిస్తారు. దీంతో పాటు గంగా ద్వార్, చేత్ సింగ్ ఘాట్‌లలో లేజర్ షోలు, బాణసంచా కాల్చడం వంటివి కూడా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గంగా హారతి కోసం దశాశ్వమేధ ఘాట్ వద్ద కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు.
Published Date - 09:51 AM, Fri - 15 November 24 -
#Devotional
Dev Deepawali : నవంబరు 15 వర్సెస్ 16.. ‘దేవ్ దీపావళి’ ఎప్పుడు ?
రాక్షసులపై శివుడు సాధించిన విజయానికి గుర్తుగా ‘దేవ్ దీపావళి’ని(Dev Deepawali) జరుపుకుంటారు.
Published Date - 11:28 AM, Sun - 10 November 24 -
#Devotional
Festivals In November: నవంబర్ నెల విశిష్టత ఇదే.. ఈనెలలో పండుగల జాబితా ఇదే!
హిందూ మతంలో నవంబర్‌ను కార్తీక, మార్గశీర్ష మాసంగా పరిగణిస్తారు. గోవర్ధన్ పూజ, భైడూజ్, ఛత్ పూజ, దేవుతాని ఏకాదశి వంటి ప్రధాన ఉపవాసాలు, పండుగలు నవంబర్ నెలలో వస్తాయి.
Published Date - 09:53 AM, Sun - 3 November 24