Deliveries
-
#automobile
Tesla reports record: వాహన అమ్మకాల్లో టెస్లా రికార్డు.. 2022లో 13 లక్షల వాహనాల అమ్మకాలు
వాహనాల విక్రయాల్లో ఎలాన్ మస్క్ టెస్లా (Tesla) కార్ల కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది 13 లక్షల వాహనాలను డెలివరీ చేసినట్లు టెస్లా వెల్లడించింది. 2021తో పోలిస్తే గత ఏడాది 40 శాతం ఎక్కువ సంఖ్యలో వాహనాల్ని అమ్మినట్లు పేర్కొంది.
Date : 03-01-2023 - 1:52 IST