Delhi Exit Polls
-
#India
Delhi Exit Polls : ‘ఎగ్జిట్ పోల్స్’ లెక్క తప్పింది.. ఢిల్లీలో కూలిన కేజ్రీ‘వాల్’
కనీసం తగినంత సంఖ్యలో ప్రజాభిప్రాయపు శాంపిల్స్‌ను సేకరించకుండా ఈ సంస్థలు ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls) ఫలితాలను ఇచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు.
Date : 08-02-2025 - 12:58 IST