Delhi Excise Policy
-
#India
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరి ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు
Delhi Excise Policy: వ్యాపారవేత్తలు అమిత్ అరోరా, అమన్‌దీప్ సింగ్ ధాల్‌లకు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఇద్దరు నిందితులకు రిలీఫ్ మంజూరు చేశారు.
Published Date - 05:10 PM, Tue - 17 September 24 -
#India
Manish Sisodia Bail: 17 నెలల తర్వాత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుపై సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం సిసోడియా తన పాస్‌పోర్టును అప్పగించాల్సి ఉంటుంది.
Published Date - 12:32 PM, Fri - 9 August 24 -
#Telangana
Kavitha Bail: కవితకు తప్పని తిప్పలు, బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవితకు మరోసారి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది. కవితను కలిసేందుకు తీహార్ జైలుకు వెళ్లారు మాజీ మంత్రులు కవిత, హరీష్ రావు
Published Date - 12:35 PM, Mon - 5 August 24 -
#India
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలుసా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.
Published Date - 10:40 AM, Fri - 22 March 24 -
#India
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారా..? ఢిల్లీలో ఏం జరగబోతుంది..?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడవ సమన్‌లకు కూడా హాజరుకాకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ నోటీసును చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 08:27 AM, Thu - 4 January 24 -
#India
MLC Kavitha: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హాజరుకానున్నారు.
Published Date - 07:03 AM, Sat - 11 March 23 -
#Telangana
MLC Kavitha: మార్చి 11న విచారణకు ఎమ్మెల్సీ కవిత.. స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు పూర్తి సహకారం అందించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత (MLC Kavitha) ముందస్తు నియామకాల దృష్ట్యా గురువారం విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు.
Published Date - 09:37 AM, Thu - 9 March 23