Delhi Development Authority
-
#India
Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు
Winter Parliament Sessions : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934ను సవరించేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి 1970 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టం , 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టాన్ని సవరించడానికి బిల్లులను కూడా ముందుకు తెస్తారు.
Date : 25-11-2024 - 11:29 IST