Delhi-Bangkok Flight
-
#Speed News
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన!
ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఈ సంఘటన బుధవారం (ఏప్రిల్ 9) నాడు మధ్య ఆకాశంలో జరిగింది. ఓ నివేదిక ప్రకారం.. మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తున్న జపాన్ పౌరుడిపై మూత్రం పోసాడని పేర్కొన్నారు.
Published Date - 09:24 AM, Thu - 10 April 25