Delhi Apple Store
-
#India
Delhi Apple Store: ఢిల్లీలోని సాకేత్‌లోనూ ఆపిల్ స్టోర్ షురూ.. ప్రత్యేకతలు ఇవీ..!
భారతదేశపు 2వ ఆపిల్ స్టోర్ ఢిల్లీ (Delhi Apple Store)లోని సాకేత్‌లో సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ముంబై యాపిల్ స్టోర్ (Apple Store) మాదిరిగానే సాకేత్ స్టోర్ కూడా అనేక సరికొత్త ఫీచర్లను పొందుపరిచింది.
Date : 21-04-2023 - 8:47 IST