Delhi Acid Attack
-
#Speed News
Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
ప్రస్తుతం ప్రధాన నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు ఇషాన్, ఆర్మాన్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Date : 27-10-2025 - 11:00 IST