Deep Fakes New Rule
-
#Technology
Meta Updates: డీప్ ఫేక్‌లకు సంబంధించి మెటా కొత్త నిబంధనలు.. అమలు ఎప్పుడంటే..?
డీప్ ఫేక్‌లకు సంబంధించి మెటా కొత్త నిబంధనలను (Meta Updates) రూపొందించింది. కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది.
Published Date - 11:45 AM, Thu - 9 November 23