Debt Ridden State
-
#Andhra Pradesh
Jana Sena: ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రం చేసి, అంధకారంలోకి నెట్టిన సీఎం ‘జగన్’ – ‘నాదెండ్ల మనోహర్’ !
పాదయాత్రలు చేస్తూ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే జనం నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి నట్టేట ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చివరికి చెత్తపై పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు సంపాదించారన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారనీ, రాష్ట్రానికి అప్పు ఇవ్వొద్దని స్వయానా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం అందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. […]
Published Date - 08:52 PM, Thu - 17 February 22