Death Penalty Process
-
#Trending
Nurse Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష ఎలా అమలు చేస్తారు? గుండె దగ్గర కాల్పులు జరుపుతారా?
యెమెన్‌లో మరణశిక్ష కేవలం కాల్పుల ద్వారానే అమలు చేస్తారు. రాళ్లతో కొట్టడం, ఉరితీయడం, తల నరికివేయడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని ఉపయోగించరు.
Published Date - 01:54 PM, Tue - 15 July 25