David Wiese
-
#Sports
T20 WC 2022 : వరల్డ్ కప్ నుంచి నమీబియా ఔట్…వెక్కి వెక్కి ఏడ్చిన డేవిడ్ వైస్..!!
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి నమీబియా నిష్క్రమించింది. గురువారం గీలాంగ్ లో జరిగిన మ్యాజ్ లో యూఏఈ ఏడు పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది.
Published Date - 07:02 PM, Thu - 20 October 22