Data Transfer
-
#Technology
Whats APP : ఐవోఎస్ ఫోన్ టు ఆండ్రాయిడ్ వాట్సప్ డేటా బదిలీ.. మరో కొత్త ఫీచర్
వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్ హిస్టరీ బదిలీ చేసే సౌకర్యం మొన్నటివరకూ కేవలం బీటా యూజర్లకుండేది.
Date : 22-07-2022 - 2:00 IST