Data Based Governance
-
#India
‘డేటా బేస్’ పాలనపై మోడీ దిశానిర్దేశం
బీజేపీ మార్క్ పరిపాలన సాగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యోచిస్తున్నారు. ఆ మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశాడు. వారణాసిలోని పర్యటన సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యాడు. సాంకేతికత ఆధారంగా డేటా ఆధారిత పాలన చేయాలని ఆదేశించాడు.
Published Date - 03:59 PM, Wed - 15 December 21