Das Ki DHamki
-
#Cinema
Das Ki Dhamki: ధమ్కీతో విశ్వక్ సేన్ హిట్ కొట్టినట్టేనా?
Das Ki Dhamki: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చాలా వారాల తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించిన “దాస్ కా ధమ్కీ” ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే డబుల్ రోల్ విశ్వక్ సేన్ సత్తా చాటాడా? టాలీవుడ్ మంచి ధమ్కీ ఇచ్చాడా? […]
Date : 22-03-2023 - 6:53 IST