Dark Secrets
-
#Cinema
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్‌లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజుతో సమావేశమైన తర్వాత సజ్జనార్ మాట్లాడుతూ, […]
Date : 17-11-2025 - 2:03 IST