Dark Horse
-
#South
Karnataka CM Post : “జై బజరంగ్ బలి.. బ్రేక్ కరప్షన్ కీ నాలీ” : ఖర్గే
కర్ణాటక సీఎం పదవి రేసు (Karnataka CM Post) లో తాను లేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Karnataka CM Post) ఎవరు కావాలనేది పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.
Date : 07-05-2023 - 4:41 IST