Dambulla
-
#Sports
IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీ
మహిళల ఆసియా కప్ 2024 తొలి సెమీఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దంబుల్లాలో ప్రారంభమయ్యే మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ మరియు హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లను భారత్ ఓడించింది.
Published Date - 08:13 AM, Fri - 26 July 24 -
#Sports
Asia Cup 2023: ఆసియా కప్ జరగడం కష్టమేనా?
శ్రీలంక రాజధాని కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం కొలంబోలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
Published Date - 11:28 AM, Mon - 4 September 23