Daily Uses Tips
-
#Health
Potatoes: మీరు కూడా ఆలుగడ్డలను ఇలా చేస్తున్నారా?
కొన్నిసార్లు మనం బంగాళాదుంపలను గ్యాస్ మీద పెట్టి మర్చిపోతాము. దాంతో వంటకం మొత్తం పాడైపోతుంది. ఇలాంటప్పుడు మీరు ఫాయిల్‌ను ఉపయోగిస్తే బంగాళాదుంపలు మాడిపోకుండా ఉంటాయి.
Date : 02-12-2025 - 6:32 IST