DA Hike For Employees And Pensioners
-
#India
DA Hike : ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్
నిత్యవసర ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 2 శాతం డీఏ (కరవు భత్యం) పెంచుతూ ఆమోదం తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా డీఏ పెంచిన ప్రభుత్వం, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు
Date : 18-04-2026 - 5:00 IST