Cycle Rally
- 
                          #Telangana Trans Woman: ‘‘సమానత్వం.. మానవత్వం’’ ఈ ట్రాన్స్ జెండర్ లక్ష్యం!ఓ ట్రాన్స్ జెండర్.. సొసైటీలో చిత్రహింసలకు గురైంది.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తనలాంటివాళ్లు వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ పిల్లల్లో, మహిళల్లో అవేర్ నెస్ తీసుకొస్తోంది. Published Date - 04:42 PM, Sat - 25 December 21
 
                    