Curved Feet
-
#Life Style
Personality Test: మీ పాదాల ఒంపు మీరెంటో చెప్పేస్తుంది!
Personality Test: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలలో పర్సనాలిటీ టెస్ట్ ఒకటి. శరీర ఆకృతి, చేతి వేళ్ల పొడవు, పడుకునే భంగిమ, నడిచే తీరు—ఇలా శరీరంలోని ప్రతి భాగం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇందులో పాదాల వంపు కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. కొందరికి పాదాల కింది భాగం చదునుగా ఉండగా, మరికొందరికి వంపు తిరిగినట్లు ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. విల్లు లాగా వంపు తిరిగిన పాదాలు.. చదునుగా ఉన్న పాదాలు అని రెండు […]
Date : 16-10-2024 - 3:06 IST