CSK Mega Reunion
-
#Sports
చెపాక్‌లో సీఎస్కే మెగా రీయూనియన్.. పాత, కొత్త తారల కలయికకు వేదిక!
ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం CSK యాజమాన్యం ఇతర ఫ్రాంచైజీలతో కూడా సంప్రదింపులు జరిపింది. తమ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న మాజీ CSK ఆటగాళ్లకు ఒక్కరోజు సెలవు ఇవ్వాలని కోరింది.
Date : 18-03-2026 - 7:28 IST