Crop Cultivator Rights Cards (CCRC
-
#Andhra Pradesh
AP Tenant Farmers: ఏపీలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కౌలు రైతులు – రైతుస్వరాజ్య నివేదికలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని కౌలు రైతులు ఏ విధంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారో వెలుగులోకి వచ్చింది. రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్‌వి) నిర్వహించిన అధ్యయనంలో కేవలం 9.6% కౌలు రైతులు మాత్రమే పంట సాగుదారుల హక్కుల కార్డులు (సిసిఆర్‌సి) పొందారని వెల్లడైంది.
Published Date - 09:00 AM, Fri - 11 March 22