Criticize
-
#Devotional
Astro : ఈ రాశులు ఉన్న భర్త దొరికితే మీరు అదృష్టవంతులు..!
ఈ రోజుల్లో నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం. విధేయత అనేది చాలా కొద్ది మంది మాత్రమే కలిగి ఉండే లక్షణం. అద్భుతమైన భాగస్వామి అంటే మన మాట విని, మనల్ని ప్రత్యేకంగా, అవగాహన విధేయతతో ఉండేలా చేసే వ్యక్తి.
Date : 21-07-2022 - 6:15 IST