Cricket In Olympics
-
#Sports
Olympics 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 18 రోజులపాటు ఫ్యాన్స్‌కు పండగే, కానీ!
కొత్త షెడ్యూల్ ప్రకారం.. రోజుకు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 7 గంటలకు జరగనుంది. రెండవ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆడనున్నారు. ఒక మ్యాచ్ ఉదయం, మరొకటి రాత్రి జరగడం వల్ల అభిమానుల నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
Published Date - 02:05 PM, Wed - 16 July 25 -
#Speed News
Cricket In Olympics – 128 Years : 128 ఏళ్లకు ముందు.. ఒలింపిక్స్ లో క్రికెట్ మ్యాచ్ ల చరిత్ర !!
Cricket In Olympics - 128 Years : ఎట్టకేలకు ఒలింపిక్ గేమ్స్ లో మళ్లీ క్రికెట్ చేరింది. 128 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇది సంభవించింది.
Published Date - 03:08 PM, Tue - 17 October 23 -
#Speed News
Cricket In Olympics : 2028 ఒలింపిక్ గేమ్స్ లో టీ20 క్రికెట్ .. ఐఓసీ గ్రీన్ సిగ్నల్
Cricket In Olympics : క్రికెట్ కు అరుదైన గౌరవం దక్కింది. 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్ గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లిస్టులో చేర్చారు.
Published Date - 02:23 PM, Mon - 16 October 23 -
#Sports
Cricket In Olympics: ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ.. వారం రోజుల్లో తుది నిర్ణయం..!
ఫుట్‌బాల్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్‌తో పాటు క్రికెట్ (Cricket In Olympics) కూడా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ప్రోగ్రామ్‌లో చేర్చనుంది.
Published Date - 06:28 AM, Tue - 10 October 23