Credit Card Interest
-
#Technology
Credit Card: మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే, కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీ ఎలా లెక్కిస్తారంటే..?
క్రెడిట్ కార్డ్ (Credit Card)లను ఉపయోగించే కస్టమర్లందరికీ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించాలని తెలుసు. దీని కోసం వారికి అదనపు సమయం కూడా ఇవ్వబడుతుంది.
Date : 14-07-2023 - 12:33 IST