Crashes
-
#Business
కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!
Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్‌కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది. లేటెస్ట్ రేట్లు చూద్దాం. ఆల్ టైమ్ గరిష్ఠాల […]
Date : 30-12-2025 - 10:51 IST