CP Office
-
#Telangana
Cyberabad CP Office : సైబరాబాద్ ఆఫీస్ కు హరీష్ రావు..పాడి కౌశిక్
High Tension At Cyberabad CP Office : కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు హరీశ్ రావు కార్యకర్తలతో కలిసి సీపీ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో అందరికీ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Date : 12-09-2024 - 5:48 IST