Covid Tests
-
#India
38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మితౌలీ బ్లాక్‌లోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో 38 మంది బాలికలు కరోనా వచ్చింది.
Date : 27-03-2023 - 12:06 IST -
#South
Crime : కరోనా టెస్ట్ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష
కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఓ ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది
Date : 04-02-2022 - 1:12 IST -
#Telangana
TS High Court: రోజుకు లక్ష టెస్ట్‌లు చేయాలి!
తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రోజుకు కనీసం లక్ష టెస్ట్‌లు చేయాలని స్పష్టం చేసింది. వీటిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Date : 17-01-2022 - 12:59 IST