Covid Rules
-
#Speed News
ICC relaxes Covid rules: ICC కీలక నిర్ణయం.. కరోనా వచ్చినా ఆడొచ్చు..!
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ICC కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది.
Published Date - 03:27 PM, Sun - 16 October 22 -
#Speed News
High court: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించాడంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదంటూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Published Date - 04:16 PM, Tue - 4 January 22 -
#Speed News
Court: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సంజయ్ తో పాటు కొర్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి కరీంనగర్ లో జాగరణ పేరుతో […]
Published Date - 03:59 PM, Mon - 3 January 22 -
#Speed News
TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
Published Date - 07:58 PM, Thu - 30 December 21