Cousin
-
#Speed News
Hyderabad: సినిమా ఫక్కీలో టెక్కీ కిడ్నప్.. ఛేదించిన పోలీసులు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నప్ కేసులో మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఖాజాగూడలో జనవరి 4వ తేదీన కిడ్నాప్ గురైంది.
Date : 07-01-2024 - 5:22 IST