Counting Of Votes
-
#India
Exit Poll 2024: మాట మార్చిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ లెక్కలు
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికలపై వివిధ ఛానెల్‌ల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Published Date - 05:40 PM, Sat - 1 June 24