Counting Agents
-
#Andhra Pradesh
AP : జూన్ 9న ప్రమాణస్వీకారం..ఎలాంటి అనుమనం లేదు..!: సజ్జల
Sajjala Ramakrishna Reddy : ఏపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల(Counting agents)కు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం(swearing in)ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ […]
Date : 29-05-2024 - 2:30 IST