Counterfeit Products
-
#Speed News
Fake Gold Flake : హైదరాబాద్‌లో రూ. కోటి విలువైన ఫేక్ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు సీజ్
Fake Gold Flake Cigarettes : అక్టోబర్ 5 శనివారం రాత్రి , నగర పోలీసు విభాగం నిషేధిత అంతర్జాతీయ సిగరెట్ల , ఫేక్ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ గోదాంలపై దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాకుండా.. పోలీసులు రూ. 1 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 12:02 PM, Sun - 6 October 24